*ధర్మవరం పట్టణం కి చెందిన ప్రముఖులు మంచికి మారుపేరు సమాజ సేవకులు శంకర్ యుగంధర్ నేత అన్న గారి నీ రజిని ట్రస్ట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అలాగే మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నగారి చూసి అభినందించడం జరిగింది భవిష్యత్తులో అన్నగారు తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు అన్న గారికి ధన్యవాదములు 💐💐❤️❤️🙏*
Activity 10
